సీతా సమేత రామ శ్రీరామ -
రాతి నాతి జేసిన శ్రీరామ రామ
1.ఆదిత్యకులమునందు నవతరించినరామ -
కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ -
ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ -
వేదవేదంతములలో వెలసిన రామ
2.బలిమి సుగ్రీవుని పాలినిధానమ రామ -
యిల మునులకభయమిచ్చిన రామ
జలధి నమ్ము మొనను సాధించిన రామ -
జలధి నమ్ము మొనను సాధించిన రామ -
అలరు రావణదర్పహరణ రామ
3. లాలించి విభీషణుని లంకనేలించిన రామ -
3. లాలించి విభీషణుని లంకనేలించిన రామ -
చాలి శరణాగత రక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ -
మేలిమి శ్రీవేంకటాద్రి మీద వెలసిన రామ -
తాలిమితో వెలయు ప్రతాపపు రామ
sItA samEta rAma SrIrAma -
rAti nAti jEsina SrIrAma rAma
1.AdityakulamunaMdu navatariMchinarAma -
kOdaMDabhaMjana raghukularAma
AdariMchi viSwAmitru yAgamugAchina rAma -
AdariMchi viSwAmitru yAgamugAchina rAma -
vEdavEdaMtamulalO velasina rAma
2. balimi sugrIvuni pAlinidhAnama rAma -
yila munulakabhayamichchina rAma
jaladhi nammu monanu sAdhiMchina rAma -
jaladhi nammu monanu sAdhiMchina rAma -
alaru rAvaNadarpaharaNa rAma
3. lAliMchi vibhIShaNuni laMkanEliMchina rAma -
chAli SaraNAgata rakshaka rAma
mElimi SrIvEMkaTAdri mIda velasina rAma -
mElimi SrIvEMkaTAdri mIda velasina rAma -
tAlimitO velayu pratApapu rAma
http://www.midomi.com/index.php?action=main.profile&username=ramalakshm# 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి